IPL 2022 : Is It Necessary For Ashwin To Come At First Down ? - Sanjay Manjrekar | Oneindia Telugu

2022-04-15 16

Former Team India cricketer and controversial commentator Sanjay Manjrekar has lashed out at the Rajasthan Royals team management over R Ashwin coming in first down.
#IPL2022
#SanjayManjrekar
#RRvsGT
#RajasthanRoyals
#RavichandranAshwin
#SanjuSamson
#JosButtler
#HardikPandya
#Cricket

టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ అశ్విన్‌ ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపడాన్ని మంజ్రేకర్ తప్పుబట్టాడు.