IPL 2019 : Ravichandran Ashwin Says"I'm The Best Spinner Of IPL ! || Oneindia Telugu

2019-05-03 80

“I have never shied away from competing with anyone. I am right on top of the pile. But look, there are going to be people who will be better than you and you will be overtaken at some stage.”
#ipl2019
#kxipvkkr
#Ravichandranashwin
#KingsXIpunjab
#kolkataknightriders
#chrisgyale
#yuzvendrachahal
#shreyasgopal
#imrantahir
#cricket

టీ20 అంటే కళ్లు చెదిరే క్యాచ్‌లు, మైదానాన్ని దాటే బౌండరీలు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో బౌలర్లపై బ్యాట్స్‌మెనే ఆధిపత్యం చెలాయిస్తారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో పేసర్లతో పోలిస్తే స్పిన్నర్లు అత్యంత విజయవంతమైన బౌలర్లుగా కొనసాగుతున్నారు.