IPL 2021 : "The Most Frustrating IPL To Watch" - Sanjay Manjrekar || Oneindia Telugu

2021-10-16 1,547

Sanjay Manjrekar said that "I have followed the IPL very closely, but this has been a very unique IPL. We have seen some quality players but we have (also) seen a large number of guys who are either ability-wise, quite ordinary to begin with or players who are past their prime, This season is the most frustrating IPL to watch," he added.
#IPL2021
#SanjayManjrekar
#RAshwin
#RavindraJadeja
#RavichandranAshwin
#DelhiCapitals
#T20WorldCup2021
#TeamIndia
#Cricket

ఐపీఎల్‌ 2021 శుక్రవారం ముగిసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ధోనీసేన 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో నాలుగోసారి చెన్నై కప్ ముద్దాడింది. రెండు దశల వారీగా జరిగిన ఐపీఎల్ 2021లో మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. లీగ్ దశలో 56 మ్యాచులు జరగ్గా.. క్వాలిఫయర్‌-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌-2, ఫైనల్ మ్యాచులతో కలిపి 60 గేమ్స్ జరిగాయి. అయితే ఐపీఎల్ 2021పై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ప్లేయర్స్ బాగా ఆడలేదని, అత్యంత ఫ్రస్ట్రేషన్‌ సీజన్‌ ఇదే అని పేర్కొన్నాడు.