Gautam Gambhir Performed Last Rites Of His Maid

2020-04-24 133

Gambhir performs last rites of domestic help during lockdown.
#gautamgambhir
#gambhir
#saraswatipatra
#bjp
#lockdown

టీమిండియా మాజీ ఓపెనర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. మహమ్మారి కరోనాపై జరుగుతున్న పోరులో తమ వంతు సాయంగా రెండేళ్ల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన గంభీర్.. తాజాగా తన ఇంట్లో పని చేస్తున్న సహాయకురాలి అంత్య క్రియలను నిర్వహించారు. అనంతరం ఆమెకు ట్విట్టర్ పేజీలో నివాళి అర్పించారు.