I Would Not Have Dinesh Karthik In T20 World Cup 2022 Squad – Gautam Gambhir #Cricket

2022-06-14 20,985

ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న దినేశ్ కార్తీక్‌ టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం అనవసరమని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. తాను అయితే అస్సలు ఎంపిక చేయనని చెప్పాడు. తాజాగా ఓ చానెల్‌తో మాట్లాడిన గంభీర్.. టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టు ఎంపిక గురించి మాట్లాడాడు.

Former India cricketer Gautam Gambhir doesn't see Karthik getting the nod in the Indian team for the T20 World Cup 2022. Gambhir prefers someone like Deepak Hooda in the middle, over Karthik.

#DineshKarthik
#GautamGambhir
#T20WorldCup2022
#Cricket
#Sports