Gautam Gambhir - "Virat Kohli Is Not Exception" | Oneindia Telugu

2022-01-18 411

After saying goodbye to the Test captaincy along with the ODIs and T20s, Virat Kohli will continue to be just a batsman from now on. Virat Kohli has taken over the Test captaincy from a legendary player like Mahendra Singh Dhoni. Gambhir said Kohli was no exception.
#ViratKohli
#GautamGambhir
#MSDhoni
#RohitSharma
#JaspritBumrah
#SAvsIND
#TeamIndia
#KLRahul
#ShreyasIyer
#Cricket

వన్డే, టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పేసిన విరాట్ కోహ్లీ ఇక నుంచి కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కొనసాగనున్నాడు.ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ షో లో గౌతమ్ గంభీర్‌ మాట్లాడుతూ.. కెప్టెన్సీ ఎవరి జన్మ హక్కు కాదు. మహేంద్ర సింగ్‌ ధోనీ లాంటి దిగ్గజ ఆటగాడి నుంచి విరాట్‌ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.ఇంక కోహ్లీ మినహాయింపు కాదు అని గంభీర్ అన్నారు.