A new fear has gripped the country with the increasing number of corona cases along with influenza. The Center has issued directives to the states to deal with the flu virus as well as the corona virus.
దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్లూయెంజా కేసులు వణికిస్తున్న వేళ మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. దేశంలో మరో మారు కరోనా కేసులలో పెరుగుదల కనిపిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడిస్తుంది
#H3N2Virus
#Inflienza
#CoronaVirus
#India
#CentralGovernament