Monkeypox Guidelines రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు #World | Telugu Oneindia

2022-06-01 496

Monkeypox: Union health ministry has issued guidelines to states and Union territories (UTs) on Monkeypox | మంకీ పాక్స్ వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్టయ్యింది, రాష్ట్రాలకు తగిన మార్గదర్శకాలను జారీచేసింది. ఇతర దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. కేసులను గుర్తించడం, ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం, ఇతరులకు సోకకుండా చూడటం వంటి అంశాల్లో రాష్ట్రాలకు సూచనలు చేసింది.




#Monkeypox
#Unionhealthministry
#monkeypoxinIndia