The videos of team india players participating in photo shoot are going viral on social media
15 సంవత్సరాల టీ20 కప్ కరువుకు ముగింపు పలకాలని భారత ఆటగాళ్లు చూస్తున్నారు. 2021 ఎడిషన్‌లో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడంలో వైఫల్యం, ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పది వికెట్ల పరాజయం పాలవటం మార్చిపోయి ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని భావిస్తున్నారు. భారత్ సూపర్ బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌తో, నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
#t20worldcup2022
#teamindia
#rohitsharma
#viratkohli
#dineshkarthik
#rishabpant