I Believe He Should Be Given Freedom - Harbhajan Singh #Cricket | Telugu Oneindia

2022-06-03 10,871

Former India spinner Harbhajan Singh responded on Punjab Kings skipper Mayank Agarwal's poor performance in IPL 2022 season. He said that "Agarwal was continuously under the spotlight. He should bbe given freedom." | ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ చెత్త ప్రదర్శన పై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. మయాంక్ కు కెప్టెన్ గా పూర్తి స్వేచ్చనివ్వలేదని, ప్రత్యేక నిఘాలో జట్టును నడిపించాడని అభిప్రాయపడ్డాడు.

#MayankAgarwal
#HarbhajanSingh
#IPL2022
#PBKS
#Cricket
#Sports