Harbhajan Singh Feels "Cricket Is Very Small Thing In Front Of Present situation"

2020-03-29 238

When the whole country is under lockdown, Indian spinner Harbhajan Singh on Saturday said he is not thinking about cricket at this time as it is a "very small thing" when compared to the situation which people are facing.
#HarbhajaSingh
#sachintendulkar
#virendrasehwag
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricke
#teamindia

దేశం ముందు క్రికెట్‌ చాలా చిన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను క్రికెట్‌ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదని టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ తెలిపాడు. ఇక లాక్‌డౌన్‌ ప్రకటించే ముందు ప్రభుత్వం వలస కూలీల గురించి ఆలోచించాల్సిందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై స్పందించాడు.