Hardik Pandya Will Be The Team India Future Captain - Sunil Gavaskar #Cricket | Telugu Oneindia

2022-05-31 17,670

Speaking to a Sports channel former Indian skipper Sunil Gavaskar said that Hardik Panya has fantastic leadership quality,When you have leadership qualities, it automatically opens the door for honour at the national level to be able to captain the Indian national team in the near future,” he added | ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ గెలవడంలో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా విమర్శకులంతా నోరు మూసుకునేలా తనదైన సారథ్యంతో జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. టీమిండియా భవిష్యత్తు సారథిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా పెర్షామెన్స్ గురించి స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడిన సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

#HardikPandya
#SunilGavaskar
#TeamIndia
#Cricket
#Sports