Hardik Pandya Junior Version Of MS Dhoni #Cricket | Telugu Oneindia

2022-06-04 4,199

There Are A Lot Of Similarities Between MS Dhoni And Hardik Pandya. R Sai Kishore says I would call Hardik Pandya the junior version of MS Dhoni |
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఆ జట్టు యువ స్పిన్నర్ సాయి కిషోర్ ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనీలానే ఉంటుందని చెప్పాడు
#HardikPandya
#MsDhoni
#Teamindia