Virat Kohli Captaincy వేటులో తెరపైకి సంచలన కోణం

2021-12-16 274

Virat kohli's captaincy sacking.. and Jai Shah's link
#Jayshah
#ViratKohli
#Bcci
#Teamindia
#SouravGanguly

అయితే విరాట్ కోహ్లీ పట్ల బోర్డు ఒక్కసారిగా ఇంత వ్యతిరేకత పెంచుకోవడానికి చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. టీమ్ సెలెక్షన్ విషయంలో మొదలైన ఈ రగడ కొనసాగుతూ వచ్చిందంట. అయితే కోహ్లీ ప్రెస్ మీట్ తర్వాత మరో వాదన తెరపైకి వచ్చింది. టీ20 ప్రపంచకప్ సందర్భంగా మహమ్మద్ షమీపై జరిగిన దారుణమైన ట్రోలింగ్‌ను విరాట్ కోహ్లీ తప్పుబట్టడం అతని కొంపముంచిందనే ప్రచారం జరుగుతోంది