IPL 2019 : "Kohli Can Not Get Away From RCB Team Captaincy" Says Ganguly | Oneindia Telugu

2019-03-20 262

"He has been a part of RCB, and captaining RCB for the last seven to eight years, and he has been very lucky and should be thanking the franchise that they stuck with him. Because not many captains have got such a long rope where they haven’t won a tournament," said Gambhir.
#IPL2019
#SouravGanguly
#GautamGambhir
#viratkohli
#MSDhoni
#RoyalChallengersBangalore
#chennaisuperkings
#SunrisersHyderabad
#royalchallengers
#kolkataknightriders
#rajasthanroyals
#cricket


ధోని, రోహిత్‌ శర్మలతో పోలిస్తే విరాట్‌ కోహ్లీ అంత చురుకైన కెప్టెన్‌ కాదని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విభేదించారు. విరాట్ కోహ్లీ ఛాంపియన్ ప్లేయర్ అని, అతడిని జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించే ప్రసక్తే లేదని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.