India Vs Pakistan Highlights, PAK win by 10 wickets, beat IND for the 1st time in WC history

2021-10-24 3

T20 world cup 2021 : India Vs Pakistan Highlights, PAK win by 10 wickets, beat IND for the 1st time in WC history
#ViratKohli
#Babarazam
#IndVSPak
#Teamindia
#t20worldcup2021
#RohitSharma
#KlRahul
#SuryaKumarYadav

ఏదైతో జరుగకూడదో అనుకున్నామో అదే జరిగింది. ఏ మాత్రం జీర్ణించుకోలేని ఫలితం వచ్చింది. అదిరిపోయే ఆటతో గత చరిత్రను పాకిస్థాన్ తిరగరాసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించి మెగాటోర్నీలో బోణీ కొట్టింది. ఫలితంగా మెగా టోర్నీల్లో భారత్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ అదిరిపోయే విజయాన్నందుకుంది.