Former India captain Sunil Gavaskar said it would be ideal for India to persist with the opening combination of Rohit Sharma and Virat Kohli in the T20 Internationals.
#RohitSharma
#ViratKohli
#SunilGavaskar
#IndvsEng5thT20I
#T20Internationals
#IndvsEng
#IndvsEngT20I
#HardhikPandya
#SuryakumarYadav
#ShardhulThakur
#Cricket
#TeamIndia
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా కొనసాగించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇంగ్లండ్‌తో శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో గెలిచి 5 టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు.