Gautam Gambhir reacts to Harbhajan Singh’s Tweet On ‘Neeraj Chopra’s Win

2021-08-08 69

Gautam Gambhir reacts to Harbhajan Singh’s ‘Neeraj Chopra’s win is bigger than India’s 2011 WC win’ statement
#GautamGambhir
#Teamindia
#NeerajChopra

100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్‌లో గోల్డ్ నెగ్గిన తొలి భారత ఆటగాడిగా అతను గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.