Gautam Gambhir - "If MS Dhoni Thinks He Can Still Win Matches For India He Should Play" || Oneindia

2020-07-26 1

Gautam Gambhir, the former Indian cricketer, reckons that MS Dhoni should be the only one to take a call on his retirement. Ever since the 2019 World Cup ended, the Jharkhand-born hasn't played any cricket and reports of his retirement have been doing the rounds.
#MSDhoni
#IPL2020
#ChennaiSuperKings
#GautamGambhir
#CSK
#Cricket
#TeaamIndia

గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత ధోనీ ఆటకు దూరమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న ఈ జార్ఖండ్ డైనమైట్ మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొని అభిమానులకు ఆశలు రేకెత్తించాడు. ఇక లాక్‌డౌన్‌ వేళ ఐపీఎల్‌పై స్పష్టత లేకపోవడంతో ధోనీ రిటైర్మెంట్‌ వార్తలు కూడా వినిపించాయి.