Agriculture Laws : వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను రద్దు చేయాలంటూ పార్లమెంట్ విపక్షాల ఆందోళన!

2021-02-03 3,124

The adjournment of both the Lok Sabha and the Rajya Sabha continued on Tuesday amid opposition concerns over the repeal of the agrarian laws. Opposition MPs, including from the Congress, DMK and Trinamool Congress, chanted slogans in Parliament calling for the repeal of the three Agriculture laws.
#AgricultureLaws
#FarmBills
#Parliament
#RajyaSabha
#LokSabha
#Farmers
#PMModi
#BJP
#Farmers
#TractorRally

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను రద్దు చేయాలంటూ విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ లోని ఇటు లోక్ సభ అటు రాజ్య సభలో మంగళవారం వాయిదాల పర్వం కొనసాగింది. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల ఎంపీ లు పార్లిమెంట్ లో నినాదాలు చేసారు.