CM YS Jagan Meets Home Minister Amit Shah

2020-12-16 5,758

CM Jaganmohan Reddy Meets Home Minister Amit Shah, Discusses Polavaram Project and Other Issues.
#CMYSJagan
#AmitShah
#PolavaramProject
#FloodsInAP
#AndhraPradesh

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సుమారు గంటకుపైగా సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో వరదలు, తుపాను నేపథ్యంలో వరద సాయం చేయాలని కేంద్రమంత్రిని సీఎం జగన్‌ కోరారు.

Videos similaires