Amit Shah ను కలిసిన CM YS Jagan కీలక అంశాలపై చర్చలు! #Politics | Oneindia Telugu

2022-06-03 167

CM YS Jagan ended his meeting with Amit Shah. Information not only on revenue deficit compensation, Polavaram project, etc, but also discussed on president elections.

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగిస్తున్నారు. శుక్రవారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసిన జగన్ అమిత్ షా తో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కీలక చర్చలు జరిపారు.

#CMYSJagan
#AmitShah
#PMModi
#Polavaramproject
#Politics