Pak Move On Gilgit-Baltistan భారత భూభాగాలను అక్రమంగా ఆక్రమిస్తున్న పాక్... India ఘాటు హెచ్చరిక...

2020-11-02 400

Pak to grant provisional status to Gilgit-Baltistan.

#GilgitBaltistan
#GilgitBaltistanprovisionalstatus
#PakMoveOnGilgitBaltistan
#India
#China
#ImranKhan
#JammuKashmir
#Ladakh
#Pmmodi

దాయాది దేశం పాక్‌ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. గిల్గిత్-బాల్టిస్థాన్‌కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పిస్తున్నట్లు పాక్‌ అధికారికంగా ప్రకటించింది. గిల్గిత్-బాల్టిస్థాన్ పర్యటనలో భాగంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన చేశారు. కాగా, దీన్ని
భారత్ తీవ్రంగా ఖండించింది.