అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు, కొత్త అవసరాల రీత్యా భారత్, పాకిస్తాన్ లు మళ్లీ శాంతి బాటపట్టాయి. గడిచిన రెండేళ్లుగా మూసుకుపోయిన అన్ని దారులను తిరిగి తెరిచేందుకు సమాయత్తం అయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వం ఫలించగా భారత్, పాక్ రోజుకో కీలక ప్రకటనను వెలువరిస్తున్నాయి. ఆ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం సంచలనానికి వెనుకాడలేదు..పాకిస్తాన్ తో స్నేహహస్తం కోరుతూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మన ప్రధాని మోదీ ఓ లేఖ రాశారు.
#IndiaPak
#PMModi
#ImranKhan
#Covid19
#Coronavirus
#JoeBiden
#NVRamana
#FuelPrices
#Delhi
#Maharashtra