Watch Koratala Siva Launched Hero Nithin's Check Title And Movie Poster.
#CheckFirstLookPoster
#NithiinYeletiFilm
#KoratalaSiva
#Nithiin
#CheckMovieFirstLookPoster
#RakulPreetSingh
#PriyaPrakashVarrier
#చెక్
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'చెక్' అనే టైటిల్ ఖరారు చేశారు. 'చెక్' టైటిల్, ప్రీ లుక్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గురువారం ఆవిష్కరించారు