IPL 2020 Line Clear : No T20 World Cup Plans, Cricket Australia Confirms

2020-06-16 4,456

Cricket Australia (CA) chairman Earl Eddings on June 16 said that staging the ICC T20 World Cup in Australia is ‘unrealistic’ due to the ongoing coronavirus crisis. The T20 World Cup 2020 is slated to be played in Australia from October 18 to November 15.

#IPL2020
#T20WorldCup2020
#CricketAustralia
#Australia
#Sports
#Cricket
#EarlEddings
#iplinOctober
#coronavirus
#icc
#bcci
ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 వరల్డ్‌కప్‌కు తాము ఆతిథ్యమివ్వలేమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఛైర్మన్ కార్ల్ ఎడ్డింగ్స్ పరోక్షంగా వెల్లడించాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మెగాటోర్నీ జరిగే అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ నిర్వహించడానికి రోడ్ క్లియర్ అయినట్టే.