Women’s T20 : BCCI Says "No Australian Players In Women's IPL" || Oneindia Telugu

2019-04-27 1

Three Australian players Meg Lanning, Ellyse Perry and Alyssa Healy, who would have been big draws draw in the women's IPL have been stopped by Cricket Australia.
#BCCI
#Women'sT20
#AustralianPlayers
#HarmanpreetKaur
#SmritiMandhana
#MithaliRaj
#Supernovasteam
#Trailblazersteam
#Velocityteam
#cricket

క్రికెట్ ఆస్ట్రేలియా బ్లాక్‌మెయిల్‌‌కు పాల్పడుతోందంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి( బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 6 నుంచి జరగనున్న మహిళల ఐపీఎల్‌లో పాల్గొనకుండా ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను ఆస్ట్రేలియా (సీఏ) అడ్డుకుంది. అంతేకాదు తమ మహిళా క్రికెటర్లను పంపించాలంటే ఎఫ్‌టీపీ (ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రాం) వివాదం తేల్చాలని మెలిక పెట్టింది.