ormer opener Gautam Gambhir feels players of the Indian cricket team are not good at handling pressure, a trait he believes is what differentiates between a good and a very good player. Gambhir, who retired in 2018, reckons as long as India do not get better at the mental aspect bit, they will never be called World Champions.
#GautamGambhir
#ViratKohli
#TeamIndia
#T20WorldCup
#IPL2020
#RohitSharma
#KLRahul
#KnockoutMatches
భారత క్రికెట్ జట్టు ఇప్పట్లో వరల్డ్ చాంపియన్ కాలేదని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ప్రస్తుత భారత జట్టుకు ఒత్తిడిని తట్టుకొని మ్యాచ్‌లు గెలిచే సామర్థ్యం లేదన్నాడు. వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లో వరుసగా నాకౌట్ దశలోనే నిష్క్రమిస్తుండటానికి అదే కారణమని తెలిపాడు.స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో 'ఇండియా చాంపియన్స్ కావడం ఎలా'అనే అంశంపై శనివారం నిర్వహించిన చర్చలో మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి పాల్గొన్న గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.