The sale of the TTD lands has now become a controversy in the AP. The state government has issued G.O number 252 retention orders. The AP government said the decision was made for the sentiments of the devotees.
#YVSubbaReddy
#TTDChairman
#TTDProperties
#TTDLands
#YSJagan
#pawankalyan
#manchumanoj
#YSRCP
#APGovernment
తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఆస్తుల వివాదం గంటగంటకు ఓ మలుపు తీసుకుంటోంది. నిరర్థక ఆస్తుల పేరుతో టీటీడీ భూములను విక్రయించాలని భావించిన బోర్డుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. దీంతో టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి కీలక టీటీడీ ఆస్తుల వేలంకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు.