TTD Chairman - "300 Bed Hospital With 300 Crores In Thirumala"

2021-03-13 9

A devotee from Mumbai, came forward to construct a 300-bed hospital with Rs 300 crore and hand over the same to the Tirumala Tirupati Devasthanams (TTD). He signed an agreement with the TTD on Friday in the presence of TTD chairman YV Subba Reddy.
#TTD
#YVSubbaReddy
#Tirumala
#TirumalaTirupatiDevasthanam
#Hospital

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానికి(టీటీడీ) ఓ భ‌క్తుడు భారీ విరాళం ప్రకటించాడు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు.