AndhraPradesh govt has issued proceedings to dispose off the properties of #TTD become contraversy. In this occassion, Manchu Manoj questions TTD's decision to sell lord Balaji assets. He said, as devotee of lord balaji, I have been shocked by his decision. TTD need to give answer to my questions.
#Manchumanoj
#Ttd
#TirumalaTirupatidevasthanam
#Tirumala
#Tirupati
#SaveLordBalajiLands
#savettdassets
#pawankalyan
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తులను అమ్మాలని నిర్ణయం తీసుకోవడం అత్యంత వివాదంగా మారుతున్నది. కలియుగ పుణ్యక్షేత్రంగా భావించే శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆస్తులను వేలానికి పెట్టడంపై నిరసన గళాలు వినిపిస్తున్నాయి.