TTD: Tirumala కొండపై Plastic నిషేధం #AndhraPradesh | Telugu Oneindia

2022-06-01 104

Tirumala Tirupati Devasthanams (TTD) Stopped all types of plastic in Tirumala | తిరుమ‌ల‌పైకి ఎలాంటి ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను అనుమ‌తించ‌బోమ‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది. తిరుమ‌ల కొండ‌పై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్న‌ామని టీటీడీ ప్ర‌క‌టించింది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం బుధ‌వారం నుంచే అమ‌ల్లోకి రానుందని వెల్ల‌డించింది. కొండ‌పైకి ఎలాంటి ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను అనుమతించ‌ని విధంగా నిఘా పెట్ట‌నున్న‌ట్లు తెలిపింది.


#Plastic
#Tirumala
#TTD