Dale Steyn Left Out Of Cricket South Africa's Contract List

2020-03-25 1

Veteran quick bowler Dale Steyn has been not noted of Cricket South Africa’s nationwide contract checklist for the 2020-21 season.
#DaleSteyn
#T20WorldCup
#CricketSouthAfrica
#viratkohli
#ABdeVilliers
#royalchallengersbangalore
#csk
#rcb
#cskvmi
#cricket
#teamindia

దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్‌ స్టెయిన్‌కు ఊహించని షాక్ తగిలింది. 2020-21 సీజన్‌కి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్టెయిన్‌కు క్రికెట్ దక్షిణాఫ్రికా చోటివ్వలేదు. మొత్తం 16 మంది క్రికెటర్లతో కూడిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాను సోమవారం క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రకటించగా.. అందులో స్టెయిన్‌కు చోటు దక్కలేదు. అయితే బ్యూరాన్ హెండ్రిక్స్ మాత్రం తొలిసారి జాతీయ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. డ్వైన్ ప్రిటోరియస్, రాస్సీ వాన్‌డెర్ డుసెన్, అన్రిచ్ నోర్జేలు తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాను మెరుగుపరుచుకున్నారు.