AB De Villiers, Dale Steyn React To Umpiring "Shocker" || Oneindia Telugu

2021-07-05 1

WI vs SA, 5th T20I: An umpiring decision shocked South Africa greats AB de Villiers and Dale Steyn and they posted tweets to show disappointment.
#AbDeVilliers
#DaleSteyn
#Savswi


క్రికెట్ ఆటలో ఫీల్డ్ అంపైర్లు పొరపాట్లు చేయడం సహజమే. ఎల్‌బీడబ్ల్యు (లెగ్ బిఫోర్ వికెట్), రనౌట్ లేదా క్యాచ్ విషయంలో పొరబడి.. వారు అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు వెల్లడిస్తుంటారు. ఇప్పటివరకు ఏ అంపైర్ కూడా వైడ్ బాల్ విషయంలో పొరబడలేదు. తాజాగా వెస్టిండీస్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆ పొరపాటు జరిగింది. భారీ వైడ్‌ను కూడా ఫీల్డ్ అంపైర్ ఇవ్వలేదు. దీంతో అభిమానులతో పాటు మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా స్థానిక అంపైర్లనే ఆయా బోర్డులు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

Free Traffic Exchange