ICC Cricket World Cup 2019:India knocked Bangladesh out of the World Cup on Tuesday with 28-run win in a rather close game at Edgbaston. While the Tigers fought until the end and many lauded them for the same, India were ahead in the game from the word go in the match.
#icccricketworldcup2019
#indvban
#viratkohli
#mohammedshami
#rohitsharma
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సమిష్టి ప్రదర్శనతో టైటిల్ వేటలో మరో ముందడుగు వేసింది. బర్మింగ్ హామ్ వేదికగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది.