ICC World Cup 2019:Virat Kohli has joked that if his India teammates had enough belief in his ability with the ball in his hand he could have had much more than the eight international wickets he has to his name. The India skipper, the top ODI batsman in the world, has not bowled for India since 2017.
#iccworldcup2019
#viratkohli
#jaspritbumrah
#msdhoni
#indvsa
#rohitsharma
#shikhardhavan
#cricket
నేను బౌలింగ్ వేస్తానంటే జోకా అన్నారు. తన బౌలింగ్‌పై జట్టులో ఎవరికీ నమ్మకం లేకపోయినా.. తనకు ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించే కోహ్లీ.. బౌలింగ్ కూడా చేయగలడు. అయితే కోహ్లీ బౌలింగ్ చేయడం చాలా అరుదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో కోహ్లీ బౌలింగ్ చేసాడు. తాను కెప్టెన్ అయ్యాక మాత్రం బంతిని పట్టలేదు.
అయితే తాను ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి కారణం జట్టు సభ్యులేనని కోహ్లీ అంటున్నాడు