Ap Cm Demolishes Of Life Tax On Autos In AP.

2019-02-04 1

Cm Chandrababu asked auto drivers to put TDP flags and Thank you cm sir boards on autos. Auto drivers met Cm and say thanks for demolish of life tax on autos in AP.
#Amaravathi
#ApCm
#ChandrababuNaidu
#ApAutoDrivers
#LifeTax
#Rto
#Tdpflags

ఏపి ప్ర‌భుత్వం తాజాగా ఆటో ల పై లైఫ్ టాక్స్ ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీని కార‌ణంగా ప్ర‌భుత్వం పై భారం ప‌డి నా ముందుకు వెళ్లింది. దీంతో..ఆటో డ్రైవ‌ర్లు ముఖ్య‌మంత్రిని క‌లిసి అభినందించారు. ప్ర‌భుత్వం ఆటో డ్రైవ‌ర్ల‌కు లైఫ్ టాక్స్ ర‌ద్దు చేయ‌టం వ‌ల న ప్ర‌భుత్వ ఆదాయం త‌గ్గ‌తుంద‌ని..అయినా ఆటో డ్రైవ‌ర్ల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని ముఖ్య‌మం త్రి చెప్పుకొచ్చారు. త‌మ నిర్ణ‌యం కార‌ణంగా 3.70 ల‌క్ష‌ల మంది ఆటో డ్రైవ‌ర్ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.