Sajjala Ramakrishna Reddy - "TDP Is The Only One Who Is Demolishing Idols In Temples In AP"

2021-01-06 6

Speaking to media in Krishna district Vijayawada on Tuesday, AP government adviser Sajjala Ramakrishna Reddy said that he felt that the TDP was attacking idols in temples for its presence in the AP.
#SajjalaRamakrishnaReddy
#TDP
#YSRCP
#APCMJagan
#TemplesInAP
#AndhraPradesh

ఏపీ లో ఉనికి కోసం దేవాలయాల్లోని విగ్రహాలపై టీడీపీ దాడులు చేస్తోందని భావిస్తున్నానని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.మంగళ వారం కృష్ణ జిల్లా విజయవాడలో మీడియా తో మాట్లాడిన ఆయన బిజెపి ముందు నుంచి మతం అజెండాగా పనిచేస్తోందని అన్నారు..చంద్రబాబు వైఖరి మమాత్రం అందుకు భిన్నంగా ఉందని అన్నారు.