India Vs Australia 2nd Test : Kohli,Tim Paine Take Rivalry To Whole New Level,Umpire Interferes

2018-12-17 354

Australian skipper Tim Paine and Indian captain Virat Kohli once again caught locking horns as tension rose on Day 4 of the ongoing 2nd Test match at Optus Stadium in Perth.
#viratkohli
#IndiavsAustralia2018
#2ndTest
#TimPaine
#pandya
#NathanLyon
#MitchellStarc
#bumrah
#shami
#ishanthsharma

పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇరు జట్ల కెప్టెన్లు టిమ్ పైన్, విరాట్ కోహ్లీల మధ్య మాటల యుద్ధం వాతావరణాన్ని వేడెక్కించింది. భారత తొలి ఇన్నింగ్స్‌లో వివాదాస్పద రీతిలో ఔటైన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో తన నోటికి పనిచెప్పాడు.