We are improving with every game but we need to keep stacking up good days and play good Test cricket. If we can do that for the next 4-5 days I think we will be in the thick of it again, Paine said.
మరోసారి టీమిండియాను ఎదుర్కొని అధిగమించే సామర్థ్యం తమకుందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్ ధీమా వ్యక్తం చేశాడు. అనుభవం లేని ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఎదిగే దశలో ఉందని పేర్కొన్నాడు. మెల్‌బోర్న్‌లో బుధవారం మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడాడు. సిరీస్ 1-1తో సమమైన తరుణంలో కీలకమైన ఈ టెస్టు విజయం గురించి ప్రాక్టీసులో తీవ్రంగా శ్రమించినట్లు తెలిపాడు.
#indiavsaustralia
#viratkohli
#RohitSharma
#Timpine
#IshantSharma
#MitchellStarc