Asia Cup 2018 : Gautam Gambhir Gives Strong Reply To The Former Pak Cricketer

2018-09-21 297

Gautam Gambhir and Virat Kohli have had some heated moments on the field when they have played against each other. However, when a former Pak cricketer called Kohli a ‘deserter’ for not playing the Asia Cup, Gambhir was ready with a savage response.
#asiacup
#gautamgambhir
#viratkohli
#teamindia
#cricket

వర్క్ లోడ్, రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు ఆసియా కప్ నుంచి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే కోహ్లీ వెన్నునొప్పితో బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కి కూడా దూరమయ్యాడు.

Free Traffic Exchange