Vijay Devarakonda's Photos Going Viral In Social Media

2018-09-17 2

Vijay Devarakonda's intimacy photos with anonymous girl Viral in the media. Reports suggest that Photos are related to a Photo shoot before Arjun Reddy. After Geeta Govindam, Now he is working with NOTA and Dear Comrede
#VijayDevarakonda
#GeetaGovindam
#VijayDevarakonda
#nota
#yatra
#ysrbiopic
#DearComrede


పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో క్రేజీ స్టార్‌గా మారాడు విజయ్ దేవరకొండ. దక్షిణాదిలో ఇప్పుడు విజయ్ అంటే నిర్మాతలకు కొంగు బంగారంగా మారింది. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న ఈ హీరో చేసే కామెంట్లు సినీ, ప్రేక్షక వర్గాల్లో ట్రెండింగ్ మారుతుంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ ఓ విదేశీ భామతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్‌లో స్వైర విహారం చేస్తున్నాయి. ఈ ఫోటోలు ఇవే..