బాలీవుడ్ సంచలనాలకు కేంద్ర బిందువు. నటీనటులు మనసులో విషయాలని తడబడకుండా చెప్పేస్తుంటారు. బాలీవుడ్ నయా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సోనూ కే టిటి కి స్వీటీ చిత్రం కార్తీక్ ఆర్యన్ సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఓ టివి షోలో పాల్గొంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.