"I beg you. Don't kill Solo. Give it a go with an open mind and you will have a blast with the film. I stand by Bejoy Nambiar. And his version. Always. Cutting, shuffling or whatever by persons unrelated to the making of the film will also aid in killing it." Dulquer Salmaan said.
దుల్కర్ సల్మాన్ హీరోగా విజయ్ నంబియార్ దర్శకత్వంలో ఇటీవల మలయాళంలో 'సోలో' అనే సినిమా వచ్చింది. అయితే మలయాళంతో పాటు తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఓ ఎక్సపర్మెంటల్ రొమాంటిక్ చిత్రం... అయితే ఈ సినిమా విడుదలైన తొలిరోజే దారుణమైన ప్లాప్ టాక్ వచ్చింది.