Koratala Siva To Direct NTR Second Time

2018-08-17 816

Koratala Siva to direct NTR second time. After Chiranjeevi movie NTR, Koratala project will go on sets.
#KoratalaSiva
#Chiranjeevi
#NTR
#aravindhasametha
#ntr30
#Koratalaproject


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. మాస్ ఆడియన్స్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ వేరు. ఆడియన్స్ ని మెప్పించేలా ఎన్టీఆర్ కథలు ఎంచుకుంటూ చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తదుపరి చిత్రాలకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.