Bhuvneshwar Kumar Bowls 'No Ball' At Nets,Gets Trolled

2018-07-17 116

Bhuvneshwar Kumar bowled at full throttle at the nets ahead of the third and final one-day international (ODI) against England at Headingley in Leeds on Monday. Bhuvneshwar's presence would have lifted the mood in the Indian camp but the pacer was trolled for a different reason ahead of the series decider.
#bhuvneshwarkumar
#noball
#indiainengland2018
#Troll

టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌‌పై ట్విట్టర్‌లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గాయంతో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడు. మూడో వన్డేకు ముందు అతను నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.దీంతో సిరిస్‌ విజేత ఎవరో నిర్ణయించే నిర్ణయాత్మక మూడో వన్డేకు భువీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో భువనేశ్వర్ కుమార్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోని బీసీసీఐ అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ విషయం తెలిసి అభిమానులంతా సంతోషిస్తారని బోర్డు భావించింది.