India vs West Indies,2nd ODI: Bhuvneshwar Kumar Says "That Two Wickets Are Very Crucial"

2019-08-12 242

India vs West Indies,2nd ODI:West Indies chase is in tatters. India clinched a dominant win over West Indies to take an unbeatable 1-0 lead in the 3-match series. Bhuvneshwar Kumar and Virat Kohli shone for the visitors on Sunday.
#indvwi2019
#2ndODI
#viratkohli
#Bhuvaneswarkumar
#rishabpanth
#cricket
#teamindia

వర్షం ఎఫెక్ట్ పడినా తొలి వన్డేలో ఓటమికి తలవంచని టీమిండియా... రెండో వన్డేని విజయంతో ముగించింది. ప్రధానంగా కెప్టెన్ కోహ్లీ, భువనేశ్వర్ చక్కటి ఆటతీరుతో... భారత జట్టుకి ఘన విజయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఆతిథ్య జట్టు కుదేలైంది. ఐతే... రెండో వన్డే పైనా వర్షం ప్రభావం పడింది. మ్యాచ్‌కి అంతరాయం కలిగించడంతో డక్‌ వర్త్ లుయీస్ పద్ధతిలో టీమిండియా... వెస్టిండీస్‌పై 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.