Dwayne Bravo Dines With 'Brothers' MS Dhoni and Hardik Pandya

2018-07-16 107

West Indies all-rounder Dwayne Bravo posted a picture of himself having dinner with MS Dhoni and Hardik Pandya in London. He captioned the Instagram picture: "Dinner with my brothers @mahi7781 @hardikpandya93 always nice to catch up with Cpt Kool #RunDWorld #Champion."
#dwaynebravo
#msdhoni
#hardikpandya
#london
#westindies

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు గ్యాప్ దొరికే రిలాక్స్ అయ్యే పనిలో ఉంటున్నారు. ఈ క్రమంలో.. ధోనీ.. పాండ్య.. బ్రావో.. ఓ రెస్టారెంట్లో కలిశారు. లండన్‌లోని ఓ రెస్టారెంట్లో వీరంతా కలిసి డిన్నర్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బ్రావో తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్‌లో రెండో సిరీస్‌లో తలపడుతోంది.మరో పక్క బ్రావో కౌంటీల్లో ఆడేందుకు లండన్‌ వచ్చాడు. ఈ క్రమంలోనే ధోనీ, పాండ్య, బ్రావో కలిశారు. ముగ్గురూ కలిసి డిన్నర్‌ చేశారు. ఈ ఫొటోను బ్రావో ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘నా సోదరులు మహేంద్ర సింగ్‌ ధోనీ, హార్దిక్‌ పాండ్యతో డిన్నర్‌ చేస్తున్నా. కెప్టెన్‌ కూల్‌ ధోనీని కలవడం చాలా సంతోషంగా ఉంది' అని బ్రావో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున బ్రావో ఆడిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.