VVS Laxman Shares A Sentimental Story About David Warner

2018-07-14 266

The cricketing world was shocked when Steve Smith and Cameron Bancroft admitted to being involved in the ball tampering scandal in the South Africa Test match. A further revelation of David Warner being the instigator of the whole plan led to the three to being banned by Cricket Australia for varied periods of time.
#vvslaxman
#davidwarner
#ipl2018
#sunrisershyderabad
#balltampering

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడట్లేదని తెలిసి తన పిల్లలు తెగ ఏడ్చారని టీమిండియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే వెబ్ షోలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా అభిమానులతో తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్ క్రాప్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.