Stuart Broad - "Will Be Interesting If David Warner Writes Book On Ball-Tampering Issue

2021-05-19 118

ఆస్ట్రేలియా క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం మరోసారి కలకలం రేపుతోంది. ఈ ఘటన జరిగి మూడేళ్లు పూర్తియినా.. ఈ ఉదంత సూత్రదారి కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ తన సంచలన వ్యాఖ్యలతో మరో చర్చకు తెరదీశాడు. బాల్ ట్యాంపరింగ్ విషయం కెప్టెన్ స్మిత్ , వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు బౌలర్లందరికీ తెలుసని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాంబు పేల్చాడు. దాంతో ఈ ఉదంతంపై పై సమగ్ర విచారణ జరిపించడంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

#BallTampering
#DavidWarner
#StuartBroad
#SteveSmith
#CricketAustralia
#IndvsAus
#SunrisersHyderabad
#IPL2021
#Cricket